Wednesday, March 11, 2026

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్.జి-3 జి.ఎం.

నేటి సాక్షి,రామగిరి(కన్నూరి రాజు):
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ను గురువారం రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి సింగరేణి సంస్థ నూతన సంవత్సర క్యాలెండర్ ను అందజేసి, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News