Tuesday, March 10, 2026

రోడ్డు భద్రత మహోత్సవాలు

నేటి సాక్షి,కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి) : జాతీయ రోడ్డు భద్రతా మాస ఉత్సవాలు -2 025లో భాగంగా కోరుట్ల పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థుల తొ ర్యాలీని బుధవారం నిర్వహించడం జరిగింది. నంది చౌరస్తా నుండి బస్టాండ్ వరకు గౌతమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల తో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్, మరియు చిన్న పిల్లలకు బైకులు ఇస్తే జరిగే ప్రమాదాలు, వాటి కారణంగా తల్లిదండ్రులకు శిక్షలు ముఖ్యఅతిథిగా మెట్టుపల్లి సిఐ నిరంజన్ రెడ్డి, కోరుట్ల ఎస్సై ఎస్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News