Sunday, March 15, 2026

వీడియో కాన్ఫరెన్స్ లో రైతు నేస్తం కార్యక్రమం

నేటి సాక్షి కొడిమ్యాల, జనవరి 28 : మంగళవారం పూడూరు రైతు వేదిక లో ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫారెన్స్ జరిగింది.వేసవిలో అపరాల సాగు మరియు యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది. సాగుకి సంబంధించి ఇతర సందేహాలను శాస్త్రవేత్తలతో వెల్మల రామిరెడ్డి , సింగిల్ విండో ఛైర్మెన్ బండ రవీందర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.ప్రతి మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు తమకున్న సందేహాలను నేరుగా శాస్త్రవేత్తలతో అడిగి తెలుసుకునే అవకాశం కలదు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రాజేష్ , శ్రీలత , గ్రీష్మ, ప్రశాంత్ మరియు వ్యవసాయ విద్యార్థినిలు, రైతులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News