లంబాడ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియ రాజు నాయక్,
రెండో డివిజన్ కార్పొరేటర్ లావుడియ రవి నాయక్
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు)
హనుమకొండ జిల్లా బాలాజీ బంజారా కాలనీ లో శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ ఫిబ్రవరి 15 వ తేదీన జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ ఫిబ్రవరి 15 న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కేంద్ర, మరియు రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని రెండో డివిజన్ కార్పొరేటర్ లావుడియ రవి నాయక్, లంబాడా లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియ రాజు నాయక్ పోరిక ఈశ్వర్ సింగ్ ఎం రామ్ చందర్ సోక్లా జవహర్లాల్ నాయక్ దేవ్ సింగ్ రాందాస్ ధర్మానాయక్ రాజు నాయక్ రమేష్ వెంకయ్య నాయక్ రామ్ సింగ్ రామ్ చంద్రనాయక్ పన్యా నాయక్ లాలు కిషన్ మంజీ శ్రీను వెంకటేష్ బోడ రాజేందర్ భూక్య కిరణ్ మాలోత్ రాజు పులి భూక్య మోహన్ నాయక్ హరిలాల్ నాయక్ ప్రతాప్ హనుమంతు శ్రీను నాయక్ మురళి నాయక్ రవినాథ్ రవి, మానసింగ్ జెట్ మాల్ కిషన్ తారా చంద్ కళ్యాణ్ శ్రీను సుమన్ హరి సింగ్ ఈశ్వర్ బిక్షపతి పవన్ కిషోర్ శంకర్ వెంకన్న లక్ష్మణ్ రమేష్ విజయ్ రవీందర్ యాకొబ్ రవి జగన్ సునీల్ నగేష్ మొదలైన వారు పాల్గొని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. సేవా లాల్ జయంతి సెలవు దినంగా ప్రకటించక పోతే లంబాడ లైవ్ ఐక్యవేదిక రాష్ట్ర జిల్లా మండల నాయకులు గిరిజనుల ఆధ్వర్యం లో ధర్నాకు మరియు నిరసన తెలుపుటకు సిద్ధంగా ఉంటామని పిలుపునివ్వడం జరిగింది.





