Thursday, March 19, 2026

సంతు రావిదాస్ జయంతి వేడుకలు

నేటి సాక్షి, మెట్ పల్లి (గోరుమంతుల నరేందర్) : పట్టణంలోని మోచి సంఘం ఆధ్వర్యంలో మాఘ పూర్ణిమ రోజున వారి కుల దైవం శ్రీశ్రీశ్రీ సంతు రవిదాస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. బుధవారం రవిదాస్ జయంతిని పురస్కరించుకొని ఆయన ఫోటోకు పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో కొండ్లెపు బిజినెస్ సాయిలు,బైరి రాములు,కావల్ల పెంటయ్య, మధు,కావల్ల గంగాధర్, శ్రీనివాస్, సాగర్,మనీ, రాజు, గోపి, రవీందర్, మల్లేశం, గంగారాం, మహేందర్, సాయిలు, కావల్ల నరేష్, శంకర్ తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News