నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి (రాఘవుల శ్రీనివాసు):
సావిత్రి బాయి ఫూలే జయంతిని హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పబ్లిష్ ప్రాసిక్యూటర్లు ఝాన్సీ, గాయత్రి, ఏజీపీ గుర్రం శ్రీనివాస్ గౌడ్, పలువురు న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు

