దత్తు నాయక్ సిపిఐ మహేశ్వరం నియోజకవర్గం కార్యదర్శి
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీలో నిర్వహించనున్న సిపిఐ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఫిబ్రవరి 25న తుక్కుగూడ లక్ష్మీ గార్డెన్ లో జిల్లాస్థాయి సెమినార్ నిర్వహిస్తున్నాము. ఏర్పాట్లను పర్యవేక్షించడం కోసం అలాగే ఆ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీకు తెలియజేయడం కోసం ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 1:00 గంటలకు తుక్కుగూడ లక్ష్మీ గార్డెన్ లో( ప్రెస్ మీట్) విలేకరుల సమావేశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్ర చారి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు పాల్గొంటారు. మీరందరూ పాల్గొనాలని మనవిసమావేశం అనంతరం అందరం కలిసి మధ్యాహ్నం లంచ్ చేద్దాం.





