Sunday, March 29, 2026

శ్రీ హనుమాన్ దేవాలయం హుండీ లెక్కింపు

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు): శ్రీ హనుమాన్ దేవాలయం హుజురాబాద్ పట్టణం నందు హుండీ విప్పగా 51,130/-రూపాయలు వచ్చినవి లెక్కింపులో హాజరైన సభ్యులు పి సత్యనారాయణ పరిశీలకులు దేవాదాయ ధర్మాదాయ శాఖ కరీంనగర్ కే సుధాకర్ కార్యనిర్వాహణాధికారి ఆలయ చైర్మన్ కొలిపాక శంకర్ ధర్మకర్తల మండలి సభ్యుడు మాచర్ల నరేష్ గాలిపు రాజేందర్ ఎర్ర మధులత పున్నం చందర్ గారు ఆలయ అర్చకులు అవధానుల భాస్కర్ శర్మ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News