- విజేతలకు బహుమతులు అందజేస్తున్న ముస్త పార్టీ శ్రీకాంత్ గౌడ్ అండ్ బ్రదర్స్
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం చిన్న తుప్పర గ్రామంలో….నాలుగు రోజులుగా చిన్నతుపుర గ్రామంలో సిపిఎల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఇది టోర్నమెంట్ కి గత ఆరు సంవత్సరాలుగా స్పాన్సర్ గా నిలుచుతూ ముస్తపార్టీ శ్రీకాంత్ గౌడ్.అండ్ బ్రదర్స్ సహకారాలతొ గత ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఈ యొక్క టోర్నమెంట్లో నాలుగు టీమ్ లు పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాయి ఈ ఒక్క టోర్నమెంట్లో విజేతలుగా శ్రీకాంత్ టీం గెలిచింది రన్నర్ ఆఫ్ గా సందీప్ టీం రావడం జరిగింది ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజు గొల్లూరి పాల్గొనడం జరిగింది మరియు గ్రామ యువకులు రఘుపతి, రాఘవేందర్, శేఖర్, వినయ్, రాము, మల్లేష్, శ్రావణ్, ఎం శేఖర్, సాయిబాబా, విజయ్, భరత్, రమేష్, ప్రవీణ్, హరికృష్ణ, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.





