నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి ): కోరుట్ల పట్టణంలోని గౌతమ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు శ్రీ శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్టులో రాష్ట్ర స్థాయి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలంపియాడ్ లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం జరిగింది. సైన్స్ విభాగంలో షేక్ పైజాన్, స్టేట్ నాలుగవ ర్యాంకు మహమ్మద్ ముదాసీర్, స్టేట్ ఆరవ ర్యాంకు జిల్లా స్థాయిలో సైన్స్ విభాగంలో జిల్లా ఫస్ట్ మరియు రెండవ ర్యాంకులు జుహానాజ్, బహనన్, అల్లే వెన్నెల, ఏం ఆరాధ్యలు సాధించారు వీరిని పాఠశాల పాఠశాల కరస్పాండెంట్ యం.ఏ గఫార్, ప్రెసిడెంట్ ఎం.ఏ కీజర్, జాయింట్ సెక్రెటరీ ఎం ఏ అప్రోజ్, పాఠశాల ప్రిన్సిపాల్ గోపి మరాసి, క్రిస్టియన్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అభినందించారు.





