కలెక్టర్
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల 10వ తరగతి చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలకు చేర్పించి, ఉత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గద్వాల జిల్లా ఐడీఓసీ సమావేశ హాల్ నందు పోష్ యాక్ట్ 2013పై జిల్లా స్థాయి అవగాహన సదస్సు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.





