Saturday, March 14, 2026

గ్రామ సభలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం.

నేటి సాక్షి, మెట్ పల్లి.(నరేష్ దూలూరి):
పెండింగ్ బిల్లులు రాలేదంటూ మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ సభలో తాజా మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న మల్లాపూర్ ఎస్ఐ రాజు మాజీ సర్పంచ్ ను అదుపులోకి తీసుకున్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News