Monday, March 23, 2026

మిథున్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి సహకారం తో డాక్టర్ సర్టిఫికెట్ అందుకున్న సూరం దేవేష్ రెడ్డి

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజవర్గం రామాపురం మండలం నల్లగుట్ట పల్లి గ్రామం కొత్తపల్లికి చెందిన సూరం వెంకటసుబ్బారెడ్డి నాగభూషణమ్మ ఎంపీటీసీ కుమారుడు ఎంబీబీస్ సర్టిఫికెట్ పొందడం జరిగింది అదే విధంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్నమయ్య జిల్లా వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి గార్ల సహకారంతో డాక్టర్ సర్టిఫికెట్ అందుకోవడం జరిగింది. రామాపురం మండలం నల్లగుట్ట పల్లి గ్రామం కొత్తపల్లి కు చెందిన వైఎస్ఆర్సిపి యువజన భాగం రాష్ట్ర కార్యదర్శి సూరం వెంకటసుబ్బారెడ్డి కుమారుడు సురం దేవేష్ రెడ్డి ఈ సర్టిఫికెట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని సూరం వెంకట సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు అనడం జరిగింది రామాపురం మండలం చిట్లూరు గ్రామం మాజీ ఎంపీటీసీ సగినాల శివ శంకర్ దువ్వూరు ఆంజనేయులు రిటైర్మెంట్ లెక్చలర్ రామంజులు రెడ్డి అభిషేక్ రెడ్డి ఈ కార్యక్రమంలో వైసిపి కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News