- రక్తదానం మరొకరి ప్రాణదానం
- తీన్మార్ మల్లన్న టీం గుండవేణ స్వామి

నేటి సాక్షి ,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి) :
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ శ్రీధర్, ఆర్ఎంఓ రవీందర్, బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ హారతి, ల్యాబ్ టెక్నీషియన్ రాము, ప్రసాద్, సురేష్, తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా, మండల, గ్రామ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





