- పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పెద్దపులి నాగారం గ్రామంలో నివాళులర్పించారు
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన సిరిపురం యాదయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఆమహనీయునికి ఇవే మా ఘన నివాళులు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేడు సిరిపురం యాదయ్య 15వ వర్ధంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు పద్మశాలి సంఘం అధ్యక్షులు చెన్న సంజీవ నేత, పల్నాటి అశోక్ నేత, చెన్న హరినాథ్ నేత, చెన్న సంతు నేత, దాస శ్రీనివాస్ నేత, మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. జోహార్ సిరిపురం యాదయ్య కి జోహార్.





