Wednesday, March 25, 2026

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

  • కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా ఇంచార్జ్ కళ్లెం మల్లారెడ్డి

నేటిసాక్షి,గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం, మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ కళ్లెం మల్లారెడ్డి మాట్లాడుతూ వరంగల్ మామునూరు విమానాశ్రయానికి అనుమతి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కరీంనగర్ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు మరియు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్మోహన్ నాయుడు అలాగే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News