నేటి సాక్షి, ప్రతినిధి గద్వాల్ :
బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కి మర్యాదపూర్వకంగా కలిసి దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు చంటి ఆధ్వర్యంలో దివ్యాంగులు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.





