- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

నేటి సాక్షి, ప్రతినిధి వనపర్తి జిల్లా : నేటి అర్థరాత్రి పెబ్బేరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్ పర్సన్ గౌని ప్రమోదిని పాండేశ్వర్ రెడ్డి ఎలక్ట్రికల్ షాప్ ప్రమాద వష్యత్తు విధ్యుత్ ప్రమాదం సంబవించి పూర్తిగా కాలిపోయిన విషయాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి షాప్ వద్దకు వెళ్లి వారి కుమారుడు గౌని యుగేందర్ రెడ్డి ని జరిగిన విషయం గురించి ఆరా తీయడం జరిగింది. పెబ్బేర్ రెవెన్యూ ఆఫీసర్లతో జరిగిన ఆస్తి నష్టాన్ని గుర్తించి వివరాలు తెలపాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో కారుపాకుల వెంకట్ రాములు యాదవ్, గౌని బుచ్చారెడ్డి, గౌని కోదండరామిరెడ్డి, కృపాకర్ రెడ్డి, జనంపల్లి మహేశ్వర్ రెడ్డి ,మన్యం, ఎండి ముస్తాక్ ,మహేశ్వర్ రెడ్డి, జనంపల్లి సాయి రెడ్డి, బొట్టు శ్రీను తదితరులు పాల్గొన్నారు.





