నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు):
సమగ్ర శిశు అభివృద్ధి సేవాధి కారిణి (సిడిపిఓ) ఐసిడిఎస్ ప్రాజెక్టు హనుమకొండ అర్బన్ కార్యాలయము ఇ/ నెం 2-5-907/6 సర్క్యూట్ గెస్ట్ హౌస్ ఎదురుగా ప్రభుత్వ భవనం నుండి ప్రస్తుతం ఇ/ నెం 2-6-1070/1 మొదటి అంతస్తు రోడ్డు నెంబర్ 2. కే ఎల్ ఎన్ రెడ్డి కాలనీ హన్మకొండ ఏడి చేనేత మరియు ఔలే శాఖ వరంగల్ కార్యాలయం పక్కకు మార్చబడింది.





