Wednesday, March 18, 2026

అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం

నేటి సాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఐదు రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం మాజీ ఎంపీపీ మేనేని స్వర్ణలత, ఈవో వెంకన్న దంపతులు పీటలపై కూర్చుండి అర్చకులు ఆట పాటలతో స్వామివారి ఎదుర్కోలులో భాగంగా స్థానిక ఎస్సై సందీప్ ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పల్లకి మోసుకుంటూ వచ్చి అంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం జరిపించారు.
స్వామివారి కల్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News