Monday, March 30, 2026

యత్రనార్యాంతు పూజ్యతే తత్ర దేవాతాం రమంతే

  • ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : మార్చి 8వ తేదీ జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, నేడు కొత్తకోట లోని నివేదిత పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ మహిళా ఉపాధ్యాయులకు, గ్రీటింగ్ మరియు పువ్వులతో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సమాజంలో స్త్రీ ప్రాముఖ్యతను తెలియజేసేవిధంగా పాటలకు నృత్యాలు చేశారు. ఉపాద్యాయులు మరియు విద్యార్థులు తమ ఉపన్యాసాలతో మహిళాల ప్రాముక్యతను వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News