- తాసిల్దార్ వెంకట రమణ
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) రామచంద్రాపురం:
రేషన్ సరుకులు పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరి అని రామచంద్రాపురం మండల తాసిల్దార్ వెంకటరమణ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డులో ఉండే సభ్యులందరూ ఈ కేవైసీ చేసుకోవాలన్నారు. ఇప్పటికే కేవైసీ చేసుకున్న వారు అవసరం లేదని ఎవరైతే చేసుకోకుండా ఉంటారు వారందరూ తప్పనిసరిగా వారి రేషన్ షాప్ నందు ఈనెల 31వ తేదీ లోపల ఈ కేవైసీ చేసుకోవాలన్నారు. ఈకేవైసీ చేసుకొని ఎడల ఏప్రిల్ ఒకటో తేదీ నుండి వారికి దేశం సరుకులు ఇవ్వబడుతున్నారు. ఎవరు చేసుకోవాలో వారి యొక్క పేర్లను వారి రెవెన్యూ ఆఫీసర్ దగ్గర ఇచ్చామని తెలిపారు.





