- ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలు
నేటి సాక్షి,సైదాపూర్:
సర్యాయిపేట గ్రామ పంచాయతీ అవరణంలో సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. పోటీ పాల్గొన్న మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహుమతులు అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు గుండవేని లక్ష్మణ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్ది తిరుపతి,పోలు ప్రవీణ్,ఎనుగుల శ్రీనివాస్, గోనేల శ్రీనివాస్, జెల్ల పవన్, మౌటం రవి, గోల్లపల్లి సంతోష్, వేముల రాజు, ఎరువుల సతీష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

