- సోషల్ మీడియా లో ఈ ఫోటో తెగ వైరల్
- కల్లు ఆరోగ్యం నికి మంచిదే
నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ): తెలంగాణ లో మధ్యo ధరలు భారీగా పెరుగడంతో సోషల్ మీడియా లో ఈ ఫోటో తెగ వైరల్అవుతోంది. పై ఫోటో లో ఉన్నట్లు ఒక బీరు తాగే ఖర్చుతో దాదాపు ముగ్గురు వ్యక్తులు తాటి కల్లు, ఈత కల్లును తాగవచ్చును. అంతే కాకుండా మద్యంతో పోల్చితే కల్లు ఆరోగ్యానికి మంచిదేనా అని నిపుణులు చెబుతున్నారు. అలాగే గీతకార్మికులకు కూడా చేయూతనిచ్చినట్లు అ వుతుందని నేటిజన్లు కామెంట్ పెడుతున్నారు.





