Thursday, April 3, 2025

నేటి సాక్షి హైలైట్స్ :

  • ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌…
  • ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు హతం…
  • మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి…
  • మరికొంత మంది జవాన్లకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు…
  • భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు…
  • ఇంద్రావతి నేషనల్‌ పార్క్‌ అడవుల్లో ఘటన…
  • అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News