
నేటి సాక్షి, మణుగూరు : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం – మణుగూరు పరిధిలో గల లంక మల్లారం – TTWURJC – గర్ల్స్ నందు పక్షం రోజుల పాటు, ఈ అవగాహనా సదస్సులు గ్రామ గ్రామాన నిర్వహించి, ఈ రోజు చివరి రోజున రెసిడెన్సియల్ నందు ముగింపు కార్యక్రమం జరిగింది. లేప్రోసి లక్షణాలు, నిర్దారణ, చికిత్స గురించి వివరించడం జరిగింది. PHN – సత్తెమ్మ, HE – పరంగిని, HS – జానకి, రాంప్రసాద్, శైలజ, టీచర్స్ పాల్గొన్నారు.





