Wednesday, March 18, 2026

బీజేపీ జిల్లా అధ్యక్షుడికి సన్మానం

నేటి సాక్షి, మెట్ పల్లి : జగిత్యాల జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన రాచకొండ యాదగిరి బాబు ను శుక్రవారం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్, బత్తుల శ్రీనివాస్, గుంటుక సదాశివం, సొరపాక రమేష్, సడిగే మహేష్, గిన్నెల అశోక్, గుంటుక నాగరాజు, రాజేందర్, సంచు రణధీర్, పోతుగంటి శీను, చిట్యాల దాము, ప్రశాంత్, సాయికుమార్, తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News