నేటి సాక్షి, మెట్ పల్లి : జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబును బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిట్నేని రఘు కలిసి సన్మానం చేశారు. శనివారం బిజెపి సీనియర్ నేత డాక్టర్ చిట్నేని రఘు బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ఇటీవల నియామకైనా రాచకొండ యాదగిరి బాబును మర్యాద పూర్వకంగా మెట్ పల్లి లోని వారి స్వహగృహంలో కలిసి శాలువతో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




