Wednesday, March 11, 2026

హనుమాన్ దేవాలయ డైరెక్టర్ కు సన్మానం.

రంగు శ్రీనివాస్ కు జన్మదిన వేడుకలు .

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని రంగు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. అలాగే ఫ్రెండ్స్ మాట్లాడుతూ.. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ సందర్భంగా హనుమాన్ దేవాలయంలో నూతన పాలకవర్గం ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే ఈ పాలకవర్గంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన మాచర్ల నరేష్ గౌడ్ హనుమాన్ దేవాలయం డైరెక్టర్ గా నియమితులు అయ్యారు. అలాగే మాచర్ల నరేష్ గౌడ్ ను ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వీరికి ఘన సన్మానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భీమోజి వెంకట్, ఇప్పకాయల సాగర్, ఇప్పలపల్లి నరేష్, తిరుమల్, మాచర్ల రాజు గౌడ్, భాస్కర్ యాదవ్, ఆవునూరి భరత్, అర్షద్ తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News