నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : నూతనంగా ఎన్నికైన మెట్ పల్లి గౌడ సంఘం నాయకులకు కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామ గౌడ సంఘం సభ్యులు శుక్రవారం ఘనంగా సన్మానం చేశారు.మెట్ పల్లి గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పూదరి సుధాకర్ గౌడ్, ఉపాధ్యక్షులు చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్ మరియు డైరెక్టర్ గా ఇటీవల నూతనంగా ఎన్నికైన సందర్భంగా పట్టణంలోని గౌడ సంఘం లో వారిని ఐలాపూర్ గ్రామ గౌడ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వారిని ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఐలాపూర్ గీత కార్మిక సంఘ అధ్యక్షులు బండి నరేష్ గౌడ్, కోశాధికారి గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్,గంగాధర్, రాజలింగం, రాజనర్సయ్య, జలంధర్, ప్రసాద్,సురేష్,సత్యనారాయణ వెంకటి, డైరెక్టర్లు సత్తయ్య, ఎనుగందుల శ్రీనివాస్ గౌడ్, గుండావేని ప్రణయ్ గౌడ్,పొన్నం శ్రీనివాస్ గౌడ్, గొట్టిపర్తి రాజేందర్ గౌడ్ ,బక్కూరి రమేష్,ముంజ సత్య నారాయణ గౌడ్, గీత కార్మిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




