Sunday, March 15, 2026

మహాత్మా గాంధీకి ఘన నివాళులు

తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక -శ్రీనివాస్

నేటి సాక్షి, హుజూరాబాద్ ఆర్సి (రాఘవుల శ్రీనివాసు):
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని మహనీయునికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ అపరాజ ముత్యంరాజు, ప్రతాప్ తిరుమల్ రెడ్డి, తాలపెల్లి శ్రీనివాస్, ముక్క రమేష్, రమాదేవి, సుశీల, ఇమ్రాన్, డిష్ కుమార్, భాష బైన కుమార్, ఉమామహేశ్వర్, ప్రతాప మంజుల కృష్ణ, టిఆర్ఎస్ నాయకులు చింత శ్రీనివాస్, పంజాల శ్రీధర్, మోరే మధు, డిష్ రమేష్, దిల్ శీను, టిఆర్ఎస్ నాయకులు రమేష్, అన్నయ్య లింగం, ఎర్ర శ్రీధర్, మెలుగురు శీను తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News