Thursday, March 19, 2026

గుల్లకోట సబ్ స్టేషన్ నుండి మల్లన్నపేట సబ్ స్టేషన్ కి నిరంతరాయంగా విద్యుత్

నేటి సాక్షి, ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : వేసవిలో విద్యుత్ వినియోగదారులకు డిమాండ్ కు దృష్ట్రా ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని జిల్లా విద్యుత్ శాఖ డివిజనల్ అధికారి రాజి రెడ్డి తెలిపారు. బుధవారం గొల్లపల్లి మండలం మల్లన్నపేట సబ్ స్టేషన్ లో 3 యమ్. మేర కొత్త 33 కె వి లైన్ ను ప్రారంభించారు. దీని విలువ సుమారు 27.36.124 ఈ లైన్ వల్ల గుల్లకోట సబ్ స్టేషన్ నుండి మల్లన్నపేట సబ్ స్టేషన్ కి నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వవచ్చు. ఇక్కడి రైతులకు చాల ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిఈ వరుణ్ కుమార్ ఏఈ రాకేష్ కుమార్ మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News