Saturday, March 21, 2026

మాల మహానాడులో యూనియన్ విలీనం

నేటిసాక్షి, బ్యూరో నిజామాబాద్, టి. ఎన్. రమేష్ : మాలలందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్తూ, మాల సమాజాభివృద్ధికి పాటుపడుతున్న, తాళ్లపల్లి రవి అన్నగారి, మాల మహానాడులో, దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభను విలినం చేస్తున్నట్లు, వ్యవస్థాపక అధ్యక్షుడు టి.ఎన్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, ఇకపై దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ నాయకులుగా, కార్యకర్తలుగా, పనిచేసిన వారంతా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు, తాళ్లపల్లి రవి అన్నగారి ఆధ్వర్యంలో మాల మహానాడులో, పనిచేయాలని తెలిపాడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News