Monday, March 16, 2026

వేములకుర్తి లింక్ రోడ్డు పనులు ప్రారంభించాలి

  • రోడ్డు భవనాల శాఖ మంత్రి, ప్రభుత్వ విఫ్ కు వినతి

నేటిసాక్షి, ఇబ్రహింపట్నం : జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి – ఇబ్రహింపట్నం గ్రామల మధ్య ఉన్న లింక్ రోడ్డు మర్మతుల ను చెప్పటాలని ఇబ్రహింపట్నం మండల కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు దేశేట్టి రాజరెడ్డి గురువారం హైదరాబాద్ లోని గాంధి భవన్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విఫ్ అడ్లురి లక్ష్మణ్ కు వినతి పత్రాలు సమర్పించారు. గత కొన్ని సవత్సరాల కాలం నుండి వేములకుర్తి-ఇబ్రహింపట్నం రహదారి 1.4 కిలోమీటర్లు మేర రహదారి పనులు జరగక అసంపూర్తిగా నిలిచి పోయయని, ఇబ్రహింపట్నం మండల కేంద్రనికి వెల్లంటే ప్రజలు ఇక్కట్లు పడుతున్నరని దరకాస్తు లో వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట మనోజ్, కోమ్ముల మెహన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News