నేటిసాక్షి, ఇబ్రహింపట్నం :
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గోదుర్, తిమ్మపుర్, ఫకిర్ కోండాపుర్, వేములకుర్తి, బర్దిపుర్, ఎర్దండి, కోమటికోండాపుర్, వర్షకోండ, డబ్బ, ఇబ్రహింపట్నం గ్రామలలో అదివారం స్వామి వివేకానంద 162 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా గ్రామలోని వివేకానంద విగ్రహల వద్ద యువకులు జయంతి లో భాగంగా స్ధానిక యువజన సంఘలు,నాయకులతో కలిసి పులామాలు వేసి జయంతి జరిపారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను జరిపి స్విట్లు పంపిణీ చేసుకొన్నారు. ఈకార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొడిమ్యాల దీపక్ రాజ్, నాంపల్లి రమేష్, మట్టెల రాము, బద్దం శ్రీనివాస్ ,గుజ్జుల రమేష్,చంద్రమౌళి,మురళీ,అంజయ్య, భూమన్న,దోనికేన శ్రీనివాస్, పుప్పాల అశోక్, దోనికెన మహేందర్ ,గాంధారి శశికాంత్ ,మగ్గిడి రవి,అరె పవన్,బర్కం నిఖిల్, సెరిసేలా మహేష్ ,దొనికేన విక్రమ్ర ప్రశాంత్ , చందు అయిగ్రామల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





