- పూర్తి అదనపు బాధ్యతలు ఎఫ్ ఏ సీ స్వీకరించారు

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ సంచిత్ గంగ్వార్ నారాయణపేట జిల్లాకు బదిలీ అయిన నేపథ్యంలో జెడ్పి సీఈఓ యాదయ్య కు వనపర్తి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు కలెక్టర్ గా యాదయ్య బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.




