- మాజీ ఎంపీపీ కుండే వెంకటేష్
- ధీరత్వానికి నిలువెత్తు నిదర్శనం చత్రపతి శివాజీ
- పెద్దపులినాగారంలో ఘనంగా 395వ శివాజీ జయంతి వేడుకలు
నేటిసాక్షి, ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో శ్రీశ్రీశ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలు చత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, మంచితనం, ధర్మస్థాపనకై చేసిన పోరాటం నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామ యువకులు పేర్కొన్నారు. మహనీయుడి జయంతి సందర్భంగా వెలిజర్లలో ఆయన ప్రతిమకు పుష్పాంజలి ఘటించి, ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. భారత జాతి వీరత్వానికి ప్రతీకగా శివాజీ నిలిచారని, దేశం గర్వించే మహనీయుడు అని కొనియాడారు. ఆయన దేశభక్తి, ధైర్యసాహసాలు యువతరానికి దిక్సూచిగా ఉంటాయని తెలిపారు. నవతరానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తిత్వం శివాజీదని, ఆయన చేసిన గొప్ప కార్యాలను గుర్తుచేసుకుంటూ నేటి సమాజానికి అందించినప్పుడే నిజమైన ఘన నివాళులుగా అవుతుందని పేర్కొన్నారు.ఆయన చేసిన గొప్ప కార్యాలను గుర్తుచేసుకుంటూ, నేటి సమాజానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తిత్వం శివాజీదని కొనియాడారు. ఈ వేడుకల ద్వారా శివాజీ మహారాజ్ జీవితం మరియు సేవలను గౌరవించడం, ఆయన విలువలను నేటి తరానికి అందించడం జరిగింది.శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు కేవలం ఒక సందర్భం కాదు, అది భారతీయులలో దేశభక్తి మరియు ధైర్యాన్ని మరింత పెంపొందించే ఒక అవకాశంమణి,ఆయన జీవితం మరియు సిద్ధాంతాలు నేటికీ తరాలకు స్ఫూర్తిని రగిలిస్తూ…భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని, శివాజీ మహారాజ్ సేవలను స్మరించుకున్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, మంచితనం, ధర్మస్థాపనకై చేసిన పోరాటం నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామ యువకులు పేర్కొన్నారు. మహనీయుడి జయంతి సందర్భంగా పెద్దపులి నాగారం గ్రామంలో ఆయన ప్రతిమకు పుష్పాంజలి ఘటించి, ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… భారత జాతి వీరత్వానికి ప్రతీకగా శివాజీ నిలిచారని, దేశం గర్వించే మహనీయుడు అని కొనియాడారు. ఆయన దేశభక్తి, ధైర్యసాహసాలు యువతరానికి దిక్సూచిగా ఉంటాయని తెలిపారు. నవతరానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తిత్వం శివాజీదని, ఆయన చేసిన గొప్ప కార్యాలను గుర్తుచేసుకుంటూ నేటి సమాజానికి అందించినప్పుడే నిజమైన ఘన నివాళులుగా అవుతుందని పేర్కొన్నారు.ఆయన చేసిన గొప్ప కార్యాలను గుర్తుచేసుకుంటూ, నేటి సమాజానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తిత్వం శివాజీదని కొనియాడారు. ఈ వేడుకల ద్వారా శివాజీ మహారాజ్ జీవితం మరియు సేవలను గౌరవించడం, ఆయన విలువలను నేటి తరానికి అందించడం జరిగింది.శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు కేవలం ఒక సందర్భం కాదు, అది భారతీయులలో దేశభక్తి మరియు ధైర్యాన్ని మరింత పెంపొందించే ఒక అవకాశంమణి, ఆయన జీవితం మరియు సిద్ధాంతాలు నేటికీ తరాలకు స్ఫూర్తిని రగిలిస్తూ… భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, పెద్దలు, కుండే కుమార్, గణపురం మహేందర్, గొల్లూరి శ్రీశైలం, బూర్గుల నవీన్ కుమార్, కుండే సురేష్, బొమ్మ దేవేందర్, వర్కల పాండు, చెన్న సంతోష్, చెన్న సంజీవ, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని, శివాజీ మహారాజ్ సేవలను స్మరించుకున్నారు.





