Sunday, March 22, 2026

ఆగిఉన్న రైలు ట్రాక్ దాటుతూ మహిళ మృతి

ఆగిఉన్న రైలు కదలడంతో ఈ ప్రమాదం జరిగింది
రెండు కాళ్ళు కోల్పోయిన మహిళ

నేటి సాక్షి, జమ్మికుంట : జమ్మికుంట లోని రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుండి దాటబోతుండగా రైలు కదిలి ఆయేషా అఫ్రీన్ (34) కొతపల్లి కి చెందిన మహిళ ఈ ప్రమాదంలో తన రెండు కాళ్ళను పోగొట్టుకుంది. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు జరిపి ఆఫ్రిన్ మరణించినట్లు నిర్ధారించారు. పోలీసులు రైల్వే స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి ఈ కేసును పరిశోధన చేస్తున్నట్లు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News