Wednesday, March 25, 2026

వైభవంగా వరల్డ్ అచీవర్స్ కాన్వకేషన్ 2025

  • వైభవంగా వరల్డ్ అచీవర్స్ కాన్వకేషన్- 2025
  • ఫెన్సింగ్ గేమ్ 7 నేషనల్ గేమ్స్ లో ప్రతిభను కనపరిచిన కలకట నితిన్ కృష్ణ

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి కౌటిల్య ఇన్స్టిట్యూషన్ లో శనివారం జరిగిన ఫెన్సింగ్ గేమ్ 7 నేషనల్ గేమ్స్ లో తన ప్రతిభను స్పోర్ట్స్ తో ఎంబిబిఎస్ సీటు సాధించి అపోలో కళాశాల చిత్తూరు లో ఎంబిబిఎస్ రెండవ సంవత్సరం చదువు తున్న కలకట నితిన్ కృష్ణ కు వరల్డ్ అచీవర్స్ కాన్వకేషన్ ప్రతిభా పురస్కారం అందుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తుడా సెక్రటరీ డా. జి. వెంకట నారాయణ హాజరై యువత ప్రపంచ విజేతలుగా నిలవాలని కోరారు. ప్రతిభ కలిగిన యువతను ప్రోత్సహించడం లో వే ఫౌండేషన్ సంస్థ ఎపుడు ముందు ఉంటుందని అన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన బ్యాంక్ అఫ్ బరోడా చీఫ్ మేనేజర్ మాట్లాడుతూ పట్టుదల, కార్య శుద్ధి ఉంటే ప్రపంచ విజేతలు కాగారాలని చెప్పారు. ఈ సంవత్సరం 10 మందికి వరల్డ్ అచీవర్స్ కాన్వకేషన్ ను అందించారు.కలకట నితిన్ కృష్ణ -ఫెన్సింగ్ క్రీడ ఈ కార్యక్రమం లో రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, డా విజయ కుమార్, డా. శ్రీరాములు, వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పైడి అంకయ్య, బాషా పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News