మోది, అమిషా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ధర్మపురి చిత్రపటాలకు పాలభిషేకం

నేటీ సాక్షి, ఇబ్రహింపట్నం :
దాదాపు 40 సంవత్సరాలుగా పసుపు పొసుపు ఏర్పాటు కోసం చేస్తున్న సుదీర్ఘ పోరాటంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో భావి భారత ప్రధానమంత్రి దామోదరదాసు నరేంద్ర మోడీ సహకారంతో బిజెపి నాయకులు నిజామాబాద్ పార్టమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి కృషితో పసుపు బోర్డును నిజామాబాద్ లో మకర సంక్రాంతి సందర్భంగా కేంద్రపరిశ్రమల శాఖమంత్రి పియుస్ గోయాల్ ఏర్పాటు జరిగిందని అభినందిస్తు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణ చత్రపతి శివాజీ విగ్రహం ముందు ప్రధానమంత్రి మోది ,కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా, హోం మంత్రి కిషన్ రెడ్డి ,కేంద్ర సహయ మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపి అరవింద్ ధర్మపురి చిత్రపటాలను ఎర్పాటు చేసి పాలభిషేకం చేసి పసుపు రైతులు ,నాయకులు సంబరాలు జరుపుకున్నారు.ఈసందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట ప్రకారం పసుపు భోర్డు ఏర్పాటు చేసిందని,అదే తరహాలో కోరుట్ల నియెజిక వర్గం లోని ముత్యం పెట్ లోని నిజం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తె రైతులకు మరింత మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో కోటగిరి ప్రభాకర్, ఎడిపెళ్ళి భుమన్న, పోతరాజు పెద్ధరాజం, దోనికెన రాజేష్,బెల్లాల రాజం,రాధరపు దేవదాస్,మాలేపు శ్రీనివాస్, కోటగిరి వెంకటస్వామి, అరె రమేష్ చంద్ర రెడ్డి, గుజ్జె గంగాధర్,దోనికెన మహేంధర్,అరె రమేష్, రాపర్తి దేవేంధర్, అరె మల్లయ్య,దోనికెన ప్రశాంత్ ,తరి గంగారాం, మాలేపు భుమయ్య,కట్కం నారయణ, పట్నం నర్సయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.






