నేటిసాక్షి, గన్నేరువరం, ( బుర్ర అంజయ్య గౌడ్): మండలం కేంద్రంనికి చెందిన మీసాల అనిత కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాలని డాక్టర్ల సూచన మేరకు కరీంనగర్ జిల్లా బీజేవైఎం స్వచ్ఛభారత్ కన్వీనర్ కూన మహేష్ ముందుకు వచ్చే రక్త దానం చేశాడు. కూన మహేష్ ను పలువురు అభినందించారు.





