నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి,రాష్ట్ర ఐటీ మానవ వనరులు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ కి, నారా దేవన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనం చేసుకొని తిరుగుపయనం లో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిసి వీడ్కోలు పలికిన తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.





