Friday, April 3, 2026

ఏనుగుల దాడి నుండి రైతు పలాలను కాపాడాలి అని రైతు సంఘం డిమాండ్

నేటి సాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లా లో ఏనుగుల దాడి నుండి కాపాడాలని ఈరోజు అన్నమయ్య జిల్లాలో సిపిఐ ఆఫీస్ లో ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యులు మరియు జిల్లా కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేణుగుల దాడిలో మరణించిన కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10 లక్షలు రైతులకు అందజేయాలని అదేవిధంగా రైతు కుటుంబాలను కాపాడాలని నష్టపోయిన రైతు పంటలను అధికారులు పరిశీలన చేసి నష్టపరిహారం అందజేసేందుకు తగునే చర్యలు చేపట్టాల్సిందిగా కోరుచు ఇటీవల చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలలో పలు ప్రాంతాలలో ఏనుగులు దాడులు చేస్తున్నాయి చిత్తూరు ఎర్ర వారి పాలెం చంద్రగిరి మండలాల అన్నమయ్య జిల్లాలో పలు ప్రాంతాలలో ఏనుగులు దాడులు చేస్తున్నాయి చిత్తూరు జిల్లాలో పలమనేరు వీకోట రామకుప్పం బంగారు పాల్యం గంగవరం మండలాల లో తిరుపతి జిల్లాలో చిన్నగొట్టికల్లు ఎర్ర వారి పాలెం చంద్రగిరి మండలాలలో అన్నమయ్య జిల్లాలో కోడూరు నియోజకవర్గం రాయచోటి నియోజకవర్గం లో ఏనుగుల బీకార దాడులు చేశాయి పంట పొలాలను దయ్యం చేస్తూ ఉన్నాయి ఏనుగుల వేట నుండి దాడి చేస్తున్నాయనన్న భయం స్థానక ప్రజల్లో వెంటాడుతుంది ఏనుగుల దాడిలో అన్నమయ్య జిల్లా కోడూరు మండలంలో ముగ్గురు తిరుపతి జిల్లాలో చంద్రగిరి మండలంలో ఒకరు చిన్నగొట్టికల్లు మండలంలో ఒకరు మరణించడం జరిగింది. వేనుగుల దాడి నుండి కాపాడాలని ప్రజలు పలుమార్లు అధికారులకు విన్నపించుకున్నప్పటికీ కూడా ఫలితం లేదు కావున ఏనుగుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేసే విధంగా ఏనుగుల భారీ నుండి ప్రజలను పంటలు పొలాల కాపాడేందుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా కోరుచున్నాం. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకుని ఎడల రైతులు రకరకాలుగా నష్టపోయే పరిస్థితులు ఎంతైనా ఉన్నాయని ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News