Friday, April 3, 2026

ఆర్టీసీ బస్సులో… ఇంటి స్థలం పత్రాలు మిస్సింగ్

  • హైదరాబాద్ నుంచి కడ్తల్ వెళ్తుండగా.. మిస్సింగ్

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్):
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కల్ పహాడ్ గ్రామంలో సయ్యద్ మౌలానా ఫెరోజ్ తండ్రి సయ్యద్ గౌస్ వయసు 38 సంవత్సరాలు, హైదరాబాదు రామంతపూర్ లో నివాసం ఉంటున్నారు. వృత్తి ఉద్యోగం. 2-3-474/49 ఆకాష్ నగర్ అంబర్పేట్ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. సయ్యద్ మౌలానా ఫెరోజ్ కి రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం కర్కల్ పహాడ్ అనే గ్రామ శివారులో 115 గజాల స్థలం ఉన్నది సర్వేనెంబర్ 52/3,50 డాక్యుమెంట్ నెంబర్…653/2022 ఈ యొక్క సంవత్సరంలో రిజిస్ట్రేషన్ కావడం జరిగింది తన ప్లాట్ చూడడం కోసం హైదరాబాదు నుండి కడ్తాల్ కు బయలుదేరిన బస్సులో డాక్యుమెంట్ మర్చిపోయి కడ్తాల్ లో బస్సు దిగాను.. ఈ యొక్క డాక్యుమెంట్స్ ఎవరికైనా దొరికినచో ఈయగలరని మనవి చేస్తున్నాను. అలాగే శుక్రవారం అనగా మార్చి 21 2025 రోజున కడ్తాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దయచేసి ఈ యొక్క ప్లాటుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవరికైనా దొరికినట్లైతే ఈ నెంబర్లకు కాల్ చేయవలసిందిగా కోరుతున్నాను. 9542789646–8639860337 ఈ యొక్క నెంబర్లకు కాల్ చేసి వివరాలు అందజేసిన వాళ్లకు తగిన బహుమతి ఇవ్వబడును.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News