నేటి సాక్షి నారాయణపేట, ఏప్రిల్ 3, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని గ్రామస్తుల ఆధ్వర్యం లో అంబలి కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో అంబలి కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పల్లెటూరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





