Monday, December 23, 2024

మృతుని కుటుంబానికి ఎంపీ బండి సంజయ్ 10.వేల ఆర్థిక సహాయం


నేటి సాక్షి, కోహెడ : హుస్నాబాద్ లో జరిగిన బస్ యాక్సిడెంట్ లో ఆకస్మిక మరణం పొందిన కోహెడ మండలం రాంచంద్రపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన జేరుపోతుల రాములు కుటుంబానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ 10వేల రూపాయల ఆర్ధిక సహాయం చేశారు బీజేపీ మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం ద్వార డబ్బులను పంపించి భార్య జ్యోతి పిల్లలు గాయత్రి, అక్షితలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు గుగ్గిళ్ల శ్రీనివాస్, బినవేని లక్ష్మణ్ యాదవ్, తాజమాజి వార్డు మెంబర్ ఖమ్మం సతీష్, బిజెపి ఓబీసీమోర్ఛా మండల అధ్యక్షుడు కక్కేర్ల దామోదర్ గౌడ్,బూత్ అధ్యక్షులు నాగు అజయ్, కొమిరె రామస్వామి,ఖమ్మం శ్రీనివాస్, పాలకొండ సాగర్, గ్రామస్థులు శనిగరం మహేందర్,శనిగరం తిరుపతి, జేరిపోతుల దేవేందర్, కనగండ్ల బాబు, జెక్కనపెల్లి మల్లయ్య, జేరిపోతుల మల్లయ్య, తదితరులు ఉన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News