Monday, December 23, 2024

మల్లన్నకు సీఎం రేవంత్​ స్పెషల్​ విషెష్​

నేటి సాక్షి, హైదరాబాద్​ : ఎమ్మెల్సీగా విజయం సాధించిన తీన్మార్ మల్లన్నకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. మల్లన్న గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులకు అభినందనలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News