నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 17, నారాయణపేట జిల్లాలోని మరికల్ గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలందరికీ సహకారంతో మరికల్ చెరువు కట్ట, కట్ట మైసమ్మ అమ్మవారి నూతన పున ప్రతిష్ట దేవాలయ నిర్మాణం కోసం మరికల్ చెందిన కూసురు రవి ఆధ్వరంలో రూ, 11000/- వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా సమస్త మానవాళి పైన చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము.

