నేటి సాక్షి, పరిగి, సైదుపల్లి.(సురేష్ మోత్కూర్.) సయ్యద్ పల్లి గ్రామానికి చెందిన BRS పార్టీ నాయకులు రాములు గారి తండ్రి అనారోగ్యంతో మరణించడంతో, నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించినా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి,వారితో పాటుగా BRS పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్ , సయ్యద్ పల్లి వెంకటయ్య ,మాజీ సర్పంచ్ రామకృష్ణ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.





