నేటి సాక్షి,;నారాయణపేట, జూన్ 18, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా నాలుగు నియోజకవర్గాలు ఏర్పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగా మరో నాలుగు నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయని చర్చించుకుంటున్నారు. దీంతో నియోజకవర్గాల సంఖ్య ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 18కి చేరుతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. 2027 నాటికి జనాభా లెక్కలు పూర్తికానున్నాయి. అనే పద్యంలోని కొత్త నియోజకవర్గంలో నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజలు జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. మరికల్ మండలం లో ప్రతి గ్రామంలో మరికల్ కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు కానున్నదని అందరి నోటా జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి.

